Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రతి ఉదయం

ప్రతి ఉదయం

1 min
330


ఎన్నెన్ని వర్ణాలో....... ప్రకృతి ఆవరణలో........

ఎన్నెన్ని చిత్రాలో....... ప్రకృతి ముఖచిత్రంలో.......

ఎర్రదనం నిండే తూరుపు వాకిట్లో.........

కాషాయపు భాస్కరుడే ఆ దిక్కు లోగిట్లో........

నీలాల నింగి రేయిలోన నలుపయ్యి.........

వెలుగు ధవళ కాంతి అయి........

పచ్చని రంగే చేలల్లో హంగయి........

గోధూళి నిండిన నేలే పుత్తడి పసుపయి........

వేవేల రంగుల్లో తడిసి ముద్దయి........

బుజ్జిగుంది భూగోళం హరివిల్లు తానయి........

ఆ హరివిల్లు కళలే నా జీవకళలై.........

మొదలవుతుంది ప్రతి ఉదయం !!


Rate this content
Log in

Similar telugu poem from Romance