STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రకృతి సరాగాలు

ప్రకృతి సరాగాలు

1 min
374

ప్రకృతి సరాగాలు..


నింగికెగసే..సంద్రపు అలలు..

తొంగిచూసే ..తొలకరిజల్లులు..


పలకరించే సొగసు పక్షులు...

పరుగులెత్తె ..నదీ పాయలు...


పరవశించే ..పసిమనస్సులు...

నీడనిచ్చే చల్లనిచెట్లు....


అందమొలికే పచ్చిక బయళ్ళు..

చల్లగా వీచే పైరగాలులు...


చందమామ రాత్రుళ్ళు...

సూర్యని వెచ్చని కిరణాలు...


ఎండఒడిలో...ఉక్కిరిబిక్కిరిచేసి....

వానతడితో..చక్కిలిగింతలు పెట్టేసి....


ఇన్ని భావనలు..ప్రకృతి..వరాలు....

మదిని ఆనందింపచేసే..జాగృతసరాగాలు....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance