STORYMIRROR

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

3  

kondapalli uday Kiran

Abstract Classics Inspirational

*ప్రజల క్షేమం కోరేవాడు*

*ప్రజల క్షేమం కోరేవాడు*

1 min
38


యువ నాయకుడు,

ప్రజా సేవకుడు,

తండ్రికి తగిన తనయుడు,

యువ తరానికి ఆదర్శం,

ప్రజల కొరకు ,

ఎన్నో ఉద్యమాలు చేపట్టారు,

తెలంగాణకు కొన్ని వేల పంటలకు నీరు అందించాడు,

తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ఈనాటికీ ప్రజల క్షేమం కొడుతున్నాడు,

తన చేతుల మీదుగా ఎందరో రైతులను ఆదుకున్నాడు, 

తెలంగాణ కోసం శ్రమిస్తాడు,

అలుపెరుగని యోధుడు,

పేదలకు అండగా ఉంటాడు,

భాషా ప్రావీణ్యుడు,

తెలంగాణాని సుఖ సంతోషాలతో వెదజల్లుతాడు,

ఏ కష్టం రాకుండా ముందై నిలబడతాడు,

పాలనలో ఆయన కి తిరుగులేదు,

ఆయనకు సాటి లేరు,

ఇవే మేమిచ్చే వందనాలు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract