STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియతమా...

ప్రియతమా...

1 min
289

నువ్వొదిలిన శ్వాసగాలులు నను తాకుతుంటే

నీ కనుకొలనులో నా బింబం ప్రతిబింబిస్తుంటే

నీ మేని పరిమళం నను నిలవనీకుంటే

నీ నవ్వుల జలపాతంలో నే తడిసి ముద్దవుతుంటే

నీ కౌగిలి సెగలో నే చలికాచుకుంటుంటే

లోకమే తెలియకుంటే కాలమే కరిగిపోతుంటే

మౌనమే భాషగా చూపులే హాయిగా

కలకాలం ఇలాగే ఉండిపోదామా ప్రియతమా....



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance