STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రియా...❤️

ప్రియా...❤️

1 min
255

నీదర్శనభాగ్యమే కరువయ్యింది...

అంత తలమునకల పనిలో ఉన్నావా...

నీ మధుర వాక్కులు విని చాలాకాలమైంది...

ఓమాటు వినిపించరావా...

నీగాలి సోకి చాన్నాళ్లయ్యింది...

ఓసారి వచ్చిపోరాదా...

నీరాకకై వేయికన్నుల వేచివున్నా...

నీ పాదధూళికైనా నోచుకోలేనా ప్రియతమా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance