STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

ప్రియ నేస్తమా

ప్రియ నేస్తమా

1 min
408

సముద్రపు అలల తాకిడికి వచ్చిన ఇసుక రేణువు లాగా 

మెరిసిన ఆ ప్రతిబింబమే 

అంతలో ఉరిమిన ఆకాశం కేసి చూసాను అక్కడ కూడా నీ ప్రతిబింబమే


గాలి తూఫాను కి తోడు అయి

వచ్చిన సముద్రపు సునామీ లో ఎగిరిన జలపాతం లో కూడా నీ ప్రతిబింబమే


తూఫాన్ అయిన

అలజడి అయిన

శాంతం లో అయిన


ఎక్కడ అయిన 

నాకు కనపడే ప్రతిబింబం నీ మొకమే..


నా కళ్ళలో కనపడే ప్రతిబింబం నీ మోము మాత్రమే...


ఓ ప్రియ నేస్తమా


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy