ప్రేమంటే
ప్రేమంటే
నీ మాటల బరువును
మోయలేనెప్పుడూ
అందుకే బంధాలకు
ఆమడ దూరంలో
ఉంచుతాడు దేవుడు
ఇష్టపడే రెండు మనసులు
ఎప్పుడూ దగ్గరగా ఉండవు
ప్రేమంటే మాటలే కాదు
మౌనంగా విడదీసే
పాశానాలు.
నీ కళ్ళల్లో నీళ్లు
నాగుండె మంటలార్పుతాయేమో
కరగని గుండెకు
కన్నీళ్లు సరిపోతాయా..
ఎంత దూరమీ ప్రయాణం
నిన్ను నన్నూ కొలుస్తూ

