Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Praveena Monangi

Romance

4.0  

Praveena Monangi

Romance

ప్రేమంటే ఇదేనేమో!

ప్రేమంటే ఇదేనేమో!

1 min
484


నా అందము నీ కనులలో దాగి ఉందన్నావు 

దీనినే ప్రేమంటారేమో !

నా కనుల చివరల దాగి ఉన్న కన్నీటి బొట్టులో 

ఓదార్పు అనే నీ చిరునవ్వు కాంచితిని 

దీనినే ప్రేమనుకుంటాను మరి !

నీ కష్టాలలో అమితముగా తలచుకున్నావు నన్ను

ప్రేమంటే ఇదేనేమో మరి !

నీ ఉచ్వాస నిశ్వాస లలో నా ఆచూకీ లభించింది 

బహుశా ప్రేమంటే ఇదేనేమో మరి !


Rate this content
Log in