STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

ప్రేమకై ప్రేమ రంగుల

ప్రేమకై ప్రేమ రంగుల

1 min
2

ముద్దబంతి అందాలతో వలపు పైటనే చుట్టి చిరునగవులనే చిందిస్తూ పిలుపులే బృందావనంగా తలచి కంటి నిండా కళ్యాణ చూపులనే దాచుకొని


మాధవుడినే మనసులో ముద్రించుకొని నిరంతరం ఆలాపనలనే పూజలుగా చేస్తూ పాదసేవకై పరితపిస్తూ ప్రేమ కెరటాలలో తేలి ఉగాలని మదిలో మరులెన్నిపొంగిస్తున్నా


ఆ ప్రణయ మూర్థి దరి చేరలేలేదని విరహంతో మిక్కిలి దుఃఖంతో *అశోక వనంలో సీతలా ధీనంగా శోఖిస్తుంటే *


మనసు చలించిన మాధవుడు రాధ మనసును ఊరడించగా గోకులంలో నుండి వలపు గీతాన్ని విలపిస్తూ పిల్లన గ్రోవితో పిల్లగాలి తరగలపై రాధ మదికే రాయబారం పంపేను ఆకాశమంత ప్రేమకే ప్రేమ రంగులు అద్దెను...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance