Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

4  

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

💗ప్రేమిస్తావా?🌷

💗ప్రేమిస్తావా?🌷

1 min
243


నాకు ప్రేమ కావాలి ..

ప్రేమిస్తావా ?

నీ కళ్ళలో కాంతి నేనయ్యేలా ప్రేమిస్తావా

నీ చిరునవ్వులో స్వచ్ఛత నేనెయ్యేలా ప్రేమిస్తావా

నీ హృదయంలో స్పందన నేనయ్యేలా ప్రేమిస్తావా

భూమి కన్నా సహనంతో ప్రేమిస్తావా

ఆకాశం కన్నా విశాలంగా ప్రేమిస్తావా

ఓర్పులో అమ్మలా ,

బాధలో స్నేహితునిలా ,

చిరునవ్వులో చెలికానిలా ,

ప్రేమలో ప్రియునిలా ,

ప్రేమిస్తావా ?

నీ ప్రేమలో నన్ను నేను మైమరచేలా

నాకు నేనే కొత్తగా కనిపించేలా

ప్రేమిస్తావా ?

శ్రీ ...

హృదయ స్పందన .



Rate this content
Log in

Similar telugu poem from Romance