STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

ప్రేమాభిషేకం

ప్రేమాభిషేకం

1 min
539

ముద్దు మురిపెము తెలియని రాతిబొమ్మనని 

నా పై చిరుబురులాడతావు! 

మరి గుడిలో దేముడికి 

అభిషేకాలు పూజలు సమర్పిస్తావు!

నీ నవ్వుల సుమాలతో నన్నెందుకు అభిషేకించవు?

నీ బిగి కౌగిలి ఆలింగనలో నన్నెందుకు బంధించవు?

నీ ముచ్చటైన మాటల మంత్రాలతో  

నన్నెందుకు ప్రసన్నం చేసుకోవు?

నీ కళలతో నన్ను అలరించి 

ముద్దు, మురిపెము, సరసము, సొంతము 

అనే వరాలను కోరితే 

నీ ఒడిలో ఒదిగిపోనా ప్రియా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance