ప్రేమ
ప్రేమ
మనసుల్ని కలిపేది ప్రేమ
మనిషిగా మార్చేది ప్రేమ
మమతను పెంచేది ప్రేమ
మనసును మైమరిపించేది ప్రేమ
దూరాన్ని తగ్గించేది ప్రేమ
కాలాన్ని కరిగించేది ప్రేమ
ఆరాటాన్ని కల్పించేది ప్రేమ
ఆహ్లాదాన్ని కలిగించేది ప్రేమ
చివరికి జీవితానికి అర్ధం తెచ్చేది ఈ మన ప్రేమ

