STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ...

ప్రేమ...

1 min
334

నను ప్రేమించానను మాట కలనైనా చెప్పెయ్ నేస్తం.


కలకాలం బ్రతికేస్తా....


పూవుల యదలో శబ్దం... మన మనసులు చేసే యుద్ధం ఇక ఓపదె నా హృదయం... ఓపదే నా హృదయం సత్యమసత్యము పక్కపక్కనే.... ఉంటయ్ పక్కపక్కనే చూపుకి రెండు ఒక్కటే.... బొమ్మాబొరుసులు పక్కపక్కనే... చూసే కళ్లు ఒక్కటే అయినా రెండూ వేరేలే....


రేయిని మలిచి... ఈ ఈ ఆ ఆ... రేయిని మలిచి... కనుపాపలుగా చేసావో.... కనుపాపలుగా చేసావో.... చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో... ఓ ఓ


మెరిసే చుక్కల్ని తెచ్చి... వేలి గోళ్లుగ మలిచి


మెరుపులు తీగను తెచ్చి... పాపిటగా మలిచావో


వేసవిగాలులు పీల్చి... వికసించే పువ్వులు తెచ్చి


మంచి గంధాలెన్నో పూసి... మేను మలిచావో


అయినా మగువ... మనసుని శిలగా చేసినావే


వలచే మగువ... మనసుని శిలగా చేసినావే


10.8K


గంగై పొంగె మనసు... కవితల్ని పాడుతు ఉంటే తుంటరి జలపాతంలా... కమ్ముకున్నది నీవేగా అయినా చెలియా... మనసుకి మాత్రం దూరమైనావే కరుణే లేక.. మనసుని మాత్రం వీడిపోయావే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance