STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ మైకం

ప్రేమ మైకం

1 min
265

మల్లెలు జడను అల్లుకున్నా

పరిమళమంతా నీకోసమే

దాచానోయీ క్షణ క్షణం

నీదేనోయీ నేనే నీవుగా

నీవు నేనుగా కలిసే క్షణం 

జతలో దాసోహమై ఆకాశమే

మన హద్దుగా అందుకుందాం

మరో లోకం ప్రేమకు మైకం

ఈ విరజాజులు మనసుకు 

ఇంపైనవి గ్రంథాన్ని పరోక్షంగా 

నడిపేందుకు దోహదం చేసే

మరు మల్లెలకు వందనం 

జతగా కలిశాము జతై పోదాము

ఇంద్ర ధనస్సు రంగుల 

అంతుపొంతూచూద్దాము 

కొండా కోనలు దాటి ఆకాశపుటంచులు 

వరకూపయనిద్దాము మల్లెలగాలి పరిమళమా

కమనీయమే నీ విందుల గానం 

అంకితం మనసంకితం....


... సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance