STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

ప్రేమ జల్లులు

ప్రేమ జల్లులు

1 min
382

వీచే చిరుగాలిని నా దోసిట బంధించి నీపై చిలకరిస్తే!

నా పై నవ్వుల నజరానా కురిపిస్తావా చెలి!

హాస్యాన్ని పంచే జోకుల పుస్తకాన్ని నేనయితే!

టీవీ లో చూసే కామెడీ చానల్ నేనయితే!

నీ స్నేహితుల మధ్య సరదా సంభాషణ నేనయితే!

నీ కలలలో రాకుమారుడిని నేనయితే!

నీ విజయాలలో విజయాన్ని నేనయితే!

నిన్ను సొంతం చేసుకునేది నేనయితే!

నీ మోముపై చెరగని చిరునవ్వుని నేనే అవుతా!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance