STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ గులాబీ...

ప్రేమ గులాబీ...

1 min
410

అందమైన మనసు పూదోటలో

ఓ ప్రేమ గులాబీ వికసించింది

ఎదను అల్లుకొని కవితలు పాడింది

మదిని మాయలో ముంచి వేసింది

నిన్న లేని అందం ఏదో నిదురలేచింది

కనులలో కమ్మని స్వప్నమై కవ్వించింది

వెన్నెల్లో ఆడపిల్లలా కాంతులు వెదజల్లింది

ఆ అపురూప లావణ్యం మనసంతా నిండిపోయింది

మరలా మరలా చూడాలనిపించింది 

మనసు పులకించింది 

సొగసు ఊయలలూగింది 

హృదయము పాట పాడింది

గులాబీపూల తోటలో 

హాయిగా ఊహల ఊయలలూగుతూ


Rate this content
Log in

Similar telugu poem from Romance