STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ప్రేమ గానం

ప్రేమ గానం

1 min
269

నువు చేసేది పుష్పాభిషేకం కాదు కన్నా

నా తనువును చల్లబరిచే గంధపు పూత

నువు చేసేది ప్రేమ ఘఘ గానం కాదు ప్రియా 

నా మనసును శాంతింపచేసే పన్నీటి జల్లు...

నాఅందమంటే నాడెందముకంటిన నీబంధమే...

నానగవంటే నాఅధరము పలికే నీనామమే...

నావెలుగంటే నాచూపులో నిలిచిపోయిన నీరూపమే...

దూరాన్ని దూరం జరగనీ దగ్గరని దగ్గరగా రానీ...

కలలన్నీ నిజం కానీ కాలాన్ని కరిగిపోనీ...

నీజ్ఞాపకాన్ని శిల్పంగా నిలిచిపోనీ... 

నివులేని క్షణాలు నన్ను శిలగా మారిపోనీ...


... సిరి ✍️❤️



Rate this content
Log in

Similar telugu poem from Romance