ప్రేమ బానిస
ప్రేమ బానిస
మర్చిపోలేని జ్ఞాపకం నీ పరిచయం,
మరవలేని గుర్తులు నీతో గడిపే క్షణ క్షణం,
మధురమైన అనుభూతి నీ స్వరం,
మృదువైన అనుభవం నీ చిరుమోము లో నీ చిరునవ్వు
అనుక్షణం ప్రతిక్షణం
నీ కోసం,
నీ పిలుపు తో నిరంతరం పులకించే నా రక్తం,
నర నరాల్లో
ఎల్లపుడూ నిన్నే ధ్యానించే నా మనసు
అగ్ని సాక్షిగా
మంత్రాల సాక్షిగా నిలుస్తుంది
ఎల్లకాలం
మన ప్రేమ అమృత జీవితం
ఇట్లు
నీ ప్రేమ కీ బానిస అయిన
ఓ మనిషి నీ

