ప్రాణమా నేస్తమా....
ప్రాణమా నేస్తమా....
అంతా తానే అనుకునే లోపే చేయి విడిచి వెళ్లేనా...
గడిచిన కొంత కాలం ఉంది గా అనీ సర్దుకు పోవలో....లేదో...
తను లేని సమయని ఎలా గడిచేదని చింతించలా!
మనసుకు తెలిసిన నిజం ,
కనులు మరిచే కాయలయి ఎదురు చూపులు చూసిన...
కనులు మరిచిన రూపాన్ని మధి కలవర పెట్టిన హృదయమా!
నీకు అభివందనం...ప్రాణం తీసి వారిని,
ప్రాణం పోసే వారిని ఇద్దరినీ మదిలో మరిచిన ,
కనులలోన..
లేదా కనులు మరిచిన మధి గదులలోన రూపాన్ని పొందుపరిచి నిలుపుకునే నీకు వందనం!
నేస్తమా!!!
