STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

పొట్ట కూటి కొరకు

పొట్ట కూటి కొరకు

1 min
312

పొట్ట కూటి కొరకు 

పాటు పడే తపన కల్గిన మనిషి

నీ తపన లో మునిగిన కసి గా మెదిలే ఋషి వా


జీవిత సౌబురపు లో సాగిన సృష్టి కర్త వా


అన్ని నువ్వే అన్నింటా నువ్వే

అంటూ కదిలిన నీ పాద ధూళి కి సైతం కన్నీరు ఇచ్చిన కష్టమా.


నవ్వుల పాలు చేసే ఆకలి పేగుల అరుపా


కక్క లేక మింగ లేక

గూడు లేక నిద్ర లేక

తిండి లేక నీడ లేక


పరుగుల పెట్టే బతుకు చక్రమా


ఆగలేక సాగలేక 


ప్రయాణపు భారమా!!


బతుకు జీవుడా..

వలస పక్షి వా.


సలామ్ నీ పోరాటం నకు!


జై హింద్


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy