STORYMIRROR

Praveena Monangi

Inspirational

4  

Praveena Monangi

Inspirational

పొదుపు

పొదుపు

1 min
377

చిన్ననాటి నుండి ఉండాలి అవగాహన


ప్రకృతి వనరులను చేయాలి పరిరక్షణ


పొదుపు పథకాలకు చేయాలి రూపకల్పన


భావితరాల భవిష్యత్తు కై చేయాలి ఆలోచన

 

పొదుపు జీవితానికి సమకూర్చుతుంది ఆలంబన


పొదుపు చేయు, దైనందిన జీవితానికి ధీమా కల్పించు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational