Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jagjit singh

Tragedy

2  

jagjit singh

Tragedy

ఫ్రీ కాదు

ఫ్రీ కాదు

1 min
114


ఒక మనిషి జోకర్ అవుతాడు :-లోకం వలనో, తనంతట తన వలన. 

ఏమొ తెలియదు కానీ మనకి చాలా మంది జోకర్లు ఉండేవారు :- రాజకీయంగా, ఉద్యోగ రిత్యా, ఆటలలో, పాటలలో, నాట్యంలో. 

జోకర్ల వలన ఆనందిస్తాం :- మరచిపోయి నెక్స్ట్ అంటుంటాం. 

తెల్ల తొక్కకి ప్రాథ్న్యత ఇవ్వడం పాపం :- అందువలనే మనకి మనం జోకర్లం. 

జోకర్ కద, గుర్తింపు అంతగా ఉండకపోవచ్చు :-

 మనం ఇస్తే బాగుండు :- వాళ్ళకి అడిగే అలవాటు లేదు. 

వాళ్ళది ఆశ మనది అత్యాశ. 

వచ్చారు, రక్తం, చెమటని చిందించారు, త్రివర్ణం తల ఎత్తుకునేటట్టు, తమ పని చేసారు :- వెళ్ళారు. 

తల వంచేటట్టు మనమే మన పని సక్రమంగా చేయడం లేదేమొ :-

జోకర్లం మనమేమొ?. స్వాతంత్య్రం ఫ్రీ కాదు. 



Rate this content
Log in

Similar telugu poem from Tragedy