STORYMIRROR

Dinakar Reddy

Romance

4  

Dinakar Reddy

Romance

పెదవులతో స్నేహం

పెదవులతో స్నేహం

1 min
48

కాఫీ కప్పునైతే కాస్సేపు

లిప్ స్టిక్ ని అయితే రోజంతా

నీ పెదవులతో స్నేహం చేయొచ్చు

నా ప్రేమను నువ్వు గుర్తిస్తే

చిరునవ్వుని నేనై

జీవితకాలం స్నేహం చేయొచ్చు

నీ పెదవులతో

నీతో

నిన్ను ఇష్టపడే నాతో



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance