పెద్దల మాట
పెద్దల మాట


పెద్దలాడు మాట పేద చెవిని పెడితేను
మిడిసిపాటు తొడ శోకమ్ము మిగిలేను
అనుభవమ్ము పలుకులర్భకులకేలరా
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!
పెద్దలాడు మాట పేద చెవిని పెడితేను
మిడిసిపాటు తొడ శోకమ్ము మిగిలేను
అనుభవమ్ము పలుకులర్భకులకేలరా
విశాలాంధ్రవాస విను శ్రీనివాస !!