STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఓయ్ సిరి...

ఓయ్ సిరి...

1 min
383

ఓయ్........

అలవాటైపోతే కష్టమే నీ చూపుల జల్లులు.............

అలవాటైపోతే కష్టమే నీ మాటల మధురాలు...........

అలవాటైపోతే కష్టమే నీ అందమైన అలక............

అలవాటైపోతే కష్టమే నీతో ప్రయాణం.............

అలవాటైపోతే కష్టమే నీ ప్రేమ పరవశం.............

అలవాటైపోతే కష్టమే నీ గుండె చప్పుడు గిలిగింతలు.............

అలవాటైపోతే కష్టమే నీ చేరువ చక్కిలిగింతలు.......

అలవాటైపోతే కష్టమే నీ సాహవాసం............

అలవాటైపోతే కష్టమే నీతో సమయం............



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance