ఓం వయ్యారి
ఓం వయ్యారి
ఒంపుల వయ్యారాలు..!!
సోంపుల సింగారాలు...!!
నీ మెడలో మనిహరాలు...!!
నీ నుదుటన పాపిడి బిందెలు...!!!
నీ పాపిడి మధ్యలో సిందూర తిలకాలు..!!
నీ నాజూకు సోయుగానికి సొగసైన పరికిణీలు..!!
అవి చూసిన నా మదిలో రేగే ఏవో కొంగొత్త...!!
బావాలు...!!
ఆ బావాలో నా గొంతులో పలికే మధుర
సరాగాలు....!!
... సిరి ✍️❤️

