ఓ వెన్నెల
ఓ వెన్నెల
నీ ఆకృతికి దగ్గర కావాలని కాదు నా ఆశ
నీ హృదయానికి దగ్గర కావాలని చిన్ని ఆశ
ఆ ఆశ పుట్టించిన ఓ వన్నెల మయూరమా
నీ చిలక పలుకుల్లాంటి పోస్టులతో
నా మనసు పురివిప్పిన నెమలి అయి
నాట్యం చేస్తు నాట్యంలో రాలిన
నా మనసు అనే నెమలీక గాంచి
నీ కోసమే అన్నట్టు నీ దరి చేరాలనుకుంటున్న
నిన్ను చేరలేనని తెలిసి ప్రకృతితో మమేకమవుతున్న
ఆ ప్రకృతిలో నిన్నే చూస్తున్నా...
... సిరి ✍️❤️

