STORYMIRROR

Lahari Mahendhar Goud

Romance

4  

Lahari Mahendhar Goud

Romance

ఓ... సఖా

ఓ... సఖా

1 min
379

కొంటె తుమ్మెదలా నాపై వాలి

నాలోని మకరందాన్ని ఆస్వాదించి

నీ అదరాలతో నాలో మధువులు చిలికిస్తుంటే

కోపాలన్నీ తాపాలైన వేళ

ఓపలేని నా ప్రాయం

నీ కోరికల సెగకు వంతపాడే

నీ చిలిపి చూపులే బాణలై

నా ఒంపసొంపుల్లో కుచ్చుతుంటే

ఆ నొప్పి కూడా తీయగా ఉంది నీ వల్ల

ఓ...సఖా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance