ఓ ప్రేమికుడు అడిగిన కోరిక
ఓ ప్రేమికుడు అడిగిన కోరిక
దూరంగా ఉంటే దూరమైపోతావనుకున్నవా
నీ పిచ్చి గానికరిగే కాలమూ, కదిలే కెరటాలు
ఎవరికోసమూ ఆగవు.. అవిశ్రాంతంగా ముందుకు
పయనిస్తూనే ఉంటాయి.. !!
అలానే నీపై నాప్రేమ విశ్రమించని ఎదురు చూపులే...
వికసించని కుసుమ పరిమళములే కన్నీరింకని నయన జలపాతములే.. !!

