STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

ఓ ప్రేమ

ఓ ప్రేమ

1 min
2

నీవే నేన్నవే నన్ను ఒదిలిపోయవే 


మౌనంగా నన్ను ఎడిపిస్తున్నవే 


ఓ ప్రేమ....! 


బ్రతుకు బరువై 


మనసు అలసి నిదురించే 


హద్దులేని కలలు కరిగి కన్నిలు మిగిల్చే 


ఓ ప్రేమ....!

నేనంటే ఇష్టమని 


నా ప్రేమ కష్టమని 


పంథంతో ప్రతీకారం 


తీర్చకుంటున్నావా.....? 


ఓ ప్రేమ....!



Rate this content
Log in

Similar telugu poem from Romance