Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BETHI SANTHOSH

Inspirational

4  

BETHI SANTHOSH

Inspirational

ఓ కాలమా

ఓ కాలమా

1 min
205


కవి గా నన్ను ముద్ర వేసుకునేందుకు ప్రయత్నం లో 

పడిన గాడిన పడిన

వలస పక్షి కి దొరికన ఆహరం

కాలమే సమాధానం గా 

కలం చేతికి ఇచ్చి నన్ను కూసెల చేసిన ఆ అల్లరి చిలక పలుకులు మువ్వల శబ్దం పద రవళి గా మిగిలిన గతానికి వర్తమానానికి బిన్నంగా ఉండమని సమాధానం చెప్పే ఓ వయ్యారి జడల సొగసరి బామ

,తన ఎర్ర ఎర్రని మంటల వేడి లో మరిగిన విషయం

చల్లని చంద్రుడి రాక తగ్గిన


అలుముకున్న వేడి అయిన చీకటి అయిన ఒక్కటే అనుకున్న ఆ కవి కి దొరికిన ముత్యం అంటి నీటి బిందువు గా దొరికిన తార జువ్వ లాంటి వెలుగు నివ్వవే ఓ ధృవ తార,

కష్టమో నష్టమో

సుఖమో దుఖమో


కవి కదా

పద సంపద లు

జావళీలు లా జాలు వారుతున్న ఆ సమయం

తన ముంగురులు లో కూడా

పాదలు వెతక సాగుతూ


ఈ సాహిత్య ప్రయాణం 

నీకే అంకితం


ఓ కాలమా!!!


Rate this content
Log in

Similar telugu poem from Inspirational