STORYMIRROR

Sowmya Kankipati

Inspirational

4  

Sowmya Kankipati

Inspirational

ఓ అమ్మా

ఓ అమ్మా

1 min
411

ఆప్యాయంగా లాలించాలన్నా 

అనురాగం పంచాలన్నా


ఆనందం నింపాలన్నా

ఆవేశం తుంచాలన్నా


అంతస్తులకు ఎదగాలన్నా

అంతం వరకు మెలగాలన్నా


సాధ్యమయ్యేది నికే ఓ అమ్మా!

నీకన్న ఎవరు లేరు లోకాన మిన్నా!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational