ఒంటరి...
ఒంటరి...
నన్ను నాల ఉండాలి అనుకున్న
ఈ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ....!!
కానీ ...!!
నా ఒంటరి జీవితానికి మనసు నిర్లిప్తమై
ఏదో తెలియని దిగులు...!!!
ఆ సమయం లోనే నీ రూపు నాకు తారస
పడి నాలో ఏదో తెలియని....!!
ఆరాటం మొదలై ఒంటరి జీవితం నీరాకతో
ఉత్తేజం చెంది....!!!
నికు చేరువ కావాలని నా హృదయం ఉబలాట
పడుతుంది....!!!
మరి నీ తోడునాకు అందిస్తావా నీ చెయ్యి
అందించి....!!!