STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఒక్కరికీ ఒక్కరం

ఒక్కరికీ ఒక్కరం

1 min
218

ఒకరికి ఒకరం మన మనసులకు

బానిస అయ్యాం...

మనం దూరంగా ఉన్న మన మనసులు

మాత్రం పెనవేసుకొని...

మరపే రాణి ప్రణయ ప్రాణ బందమై

ఇల ఉన్నంత వరకూ ....

చెరగని చిరునామాలై ఉన్నాయి...

ఈ జీవి మనుగడ అంతరించిన

స్నేహంతో కూడిన మన ప్రేమ చిరస్మరణీయం.

నా ప్రాణ సఖి సిరి...!!!!


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance