ఒక్క క్షణం చాలునే
ఒక్క క్షణం చాలునే
... ఒక్క క్షణం చాలునే...
ఇలాంటి ఒక్క క్షణం చాలునే మిగిలిన జన్మలన్ని ఉత్తినే...
వేవేల చింతలన్ని మాయమే నీ పువ్వు వంటి నవ్వు పారిన క్షణమే...
నీకయి ఎన్నెన్ని రోజులన్నీ వేచానే నువ్వొచ్చిన..
ఒక్క క్షణములో అవన్నీ మరపునకు వచ్చేనే...
నీ మనస్సు నా గురించి తలచిన తరుణమే...
అదినా మనస్సు పరవశం పొందిన క్షణమే...
ఎన్నెన్ని వెలుగులైన రానే నీ కంటి చూపుకవి కరిగేనే...
ఇలాంటి ఈ ఒక్క క్షణం చాలునే మిగిలిన జన్మలన్ని ఉత్తినే..
నువ్వు పక్కనున్న క్షణాన కాలనికి అలుపు వుండ...
నువ్వు లేని మరుక్షణం దానికి పరుగుండదే....!!!
