Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ravisankara Sarma Evani

Inspirational

4.5  

Ravisankara Sarma Evani

Inspirational

ఒక మంచి హృదయంకోసం !

ఒక మంచి హృదయంకోసం !

1 min
239


బాల్యముతోనే బ్రతుకు మొదలులే

తల్లిదండ్రులు బాధ్యతతో మెలగాలిలే

ప్రేమతోనే అది సాధ్యములే

తెలియనివారికి కనే అర్హత లేదులే !

అనాధలు సమాజ దౌర్భల్యము వలనలే

పేదరికము ఒక కారణము కాకూడదులే

చేరదీయుట మానవత్వములే

ఆదరణ ఆప్యాయత వారికి అవసరములే !

పద్దెనిమిది వసంతాలు నిండితే పెద్దలే

తమను తాము కాపాడుకొనుటలో సమర్ధులే

అన్ని పనులకు స్త్రీపురుషులు అర్హులే

శ్రమ అనక చక్కగా బ్రతకాలిలే

మంచి సేవా సంస్థలు ఉండాలిలే

సహకారం తప్పకుండా అందించాలిలే

అందరూ పరిపూర్ణత సాధించాలిలే

మానవాళి బాగా ముచ్చట పడాలిలే !

మనిషీ ! మంచి వ్వవస్థ నీకు సాధ్యములే

ప్రతి ఒక్కరూ క్రృషితో సాధించాలిలే

తగిన పాలననే సమర్ధించాలిలే

ప్రణాళికలు అమలు చేసి నిరూపించాలిలే !

*** # *** # ***



Rate this content
Log in

Similar telugu poem from Inspirational