STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఒక హృదయం

ఒక హృదయం

1 min
243

ఒక్క మారు నీ నవ్వును..అనువాదం చేయనీ..! 

నీ చూపుల మధువు కాస్త..నను పానం చేయనీ..! 


నీ తోడే కరువైతే..నేను విరహ నదేగా.. 

నా ప్రేమాను రాగాలు..ఒక గీతం చేయనీ..! 


ఈ శ్వాసల శ్వాసకూడి..మనసు దోచుకున్నావు.. 

నా కమ్మని భావాలను..ఒక కావ్యం చేయనీ..! 


ఈ రెప్పల ఇంటిలోని..పాపలెంత సున్నితం.. 

నీ ధ్యాన కుసుమాలుగా..సమర్పణం చేయనీ..! 


చదువలేని గుండెలయల..వేదం నీ మౌనమే.. 

ఈ జన్మల పరంపరను..నైవేద్యం చేయనీ..! 


సమరాశులు ఎన్నైతే..ఒక హృదయం సమమోయి..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance