న్యస్తాక్షరి
న్యస్తాక్షరి
మం,దు, బా,బు.
తేటగీతి /
(మం)దుని చందము మారితి
మనవి వినుమ!
ముం(దు) నీరూపు పోల్చక పొగరు తోడ
పాపి నైతిని శ్రీహరీ!(బా)గు చేయి.
నిన్ను పూజించు (బు)ద్ధినే నిలుపు మయ్య!
--------------------------
