STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నయనం

నయనం

1 min
341


ఎదురు చూసిన కాలం కరిగి పోయే

ఆశలు తీరాలుదాటక పోయే

గమ్యం లేని దారయే

ఎటువైపు సాగు నో ఈ పయనం

నాకే తెలియని జీవన. గమనం

ఎందాక ఉండునో ఈ పయనం

ఎదురు చుపులకేనా నయనం...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance