STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నువ్వు...

నువ్వు...

1 min
337

ఎన్నటికీ వెలికి రాని వెతుకులాటలు...

అలల అంచున అడుగు జాడలు...

మరుగున పడిన నా ఆనవాళ్ళు...

ఆ సాగరము నువ్వు ఒక్కటేనని ఎరిగీ...

మరీ దగ్గరగా పొదివి పట్టుకున్నానా???...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance