నువ్వు
నువ్వు
నాఆనందానికి అర్ధం నువ్వు...
నా ఉత్సాహానికి కారణం నువ్వు.
నా స్నేహానికి చిగురువు నువ్వు..
నా మౌనానికి నాటవి నువ్వు.
నా అలకకి
అందం నువ్వు....
నా ప్రశ్నకి బదులువు నువ్వు...
నా ఆలోచనకి రూపం నువ్వు...
నా ఆచరణకి ఆదివి నువ్వు..
నా మాటలకి మధురం నువ్వు.
నా కథకి భావం నువ్వు...
నా కలలకి సౌధం నువ్వు...
నా కవితకి మూలం నువ్వు -
నువ్వు . . . నువ్వు ....
.. సిరి ✍️❤️

