నువ్వు...నేను
నువ్వు...నేను

1 min

430
గుండె కొట్టుకున్న ప్రతి సారీ
ఆ అలజడి నీ పేరు అనిపిస్తుంది
అద్దంలో నన్ను చూసుకుని
నీలా లేను ఏమిటి అని ఉలిక్కి పడతాను
నీ పెదవులు పలికే మాటల్లో
నా భావాలే వినిపిస్తాయి
నీ ప్రతి అడుగులో మన ఏడడుగుల బంధం పై బాధ్యత కనిపిస్తుంది
నువ్వు నా ప్రాణమని ఇంకెలా చెప్పను ప్రియతమా...