STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract

3  

THOUTAM SRIDIVYA

Abstract

నువ్వు నేను......

నువ్వు నేను......

1 min
212

మైండ్ ,మనసు రెండూ వేరు చోట్ల ఉండొచ్చు కానీ ఎప్పుడో ఒక్కసారయినా కానీ వాటి అలోచన మనసు కలిసిపోతాయి.....

అలాగే ఆకాశం ,భూమి రెండు ఎంతో దూరంగా ఉంటాయి కానీ దూరం నుంచి చూస్తే రెండు కలిసి ఉన్నటే కనిపిస్తాయి.....

రెండు కనులు కూడా కలిసే ఉంటాయి కన్నీరు లో అయిన కన్ను ముసేటప్పుడాయిన కలిసే ఉంటాయి.....

రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది....

రెండు మనుషులు గా వేరు అని రెండు జీవితాలనీ ఒక్కటి గా మలిచే గమ్యం ప్రేమ


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract