నువ్వెంత నచ్చావో
నువ్వెంత నచ్చావో
నువ్వెంత నచ్చావో చెప్పగలిగితే అది ఇష్టం
ఎంతిష్టమో చెప్పలేక పోవడమే కదా ప్రేమంటే
నువ్వెంత గుర్తు వస్తున్నావో అని చెప్పగలిగితే అది స్నేహం
అసలు మరుపే లేకపోవడమే కదా ప్రేమంటే
నువ్వెంత చేస్తూ ఉన్నావో నాకోసం అది బాధ్యత
నువ్వెంత బాధించినా వదుకొలేనిదే కదా ప్రేమంటే....

