నువ్వెక్కడ!
నువ్వెక్కడ!


నీతో నడిచిన అడుగులు అంటున్నాయి నువ్వెక్కడని....
నీతో ఎదిగిన ఆశలు అంటున్నాయి నువ్వెక్కడని....
నీతో గడిపిన కాలం అంటుంది నువ్వెక్కడని....
నీతో జతకలిసిన మనసు అంటుంది నువ్వెక్కడని....
ఎక్కడని చెప్పను, ఇంకెన్నని చెప్పను, ఇక రావని చెప్పనా, తిరిగిరాని లోకానికి వెళ్లావని చెప్పనా, నేనే వెళ్తానని చెప్పనా...!