నువ్వే నువ్వే
నువ్వే నువ్వే
నా ఊహల్లో నువ్వే
నా కనుపాపల్లో నువ్వే
నా స్వప్నంలో నువ్వే
నా కవ్యాక్షరాలలో నువ్వే
నా మాటల్లో నువ్వే
నా భావాలలో నువ్వే
నా హృదయ లయలో నువ్వే
నా గుండె సవ్వడిలో నువ్వే
నా పెదవి పలికే పల్లవిలో నువ్వే
నా అణువణువునా నిండిపోయావు
నువ్వే....
నా ప్రాణం అయిపొయావు అందుకే
నా హృదయంలో పదిలం అయ్యిపోయావు
నువ్వు...
వేకువలో కూడా నా మొదటి ఆలోచన నువ్వే
అయ్యావు...
... సిరి ✍️❤️

