నువ్వే నేను...❤️❤️❤️
నువ్వే నేను...❤️❤️❤️
నాధైర్యమే నువ్వు నువ్వే బేజారిపోతే ఎలా
నాబలమే నువ్వు నువ్వే బలహీనమైపోతే ఎలా
నావెలుగే నువ్వు నువ్వే చీకటిలో కలిసిపోతానంటే ఎలా
నామనసంతా పరుచుకున్నావు కాదనిపోతే నేబ్రతికేదేలా
నాతనువంతా అల్లేసావు వద్దని దూరమైతే నేసాగేదెలా
నీకన్నుల కన్నీరు జాలువారే వేళకుముందే నే గుర్తురాలేదే...
నీ మనసు భారమయ్యిన సమయాన నే చెంతలేనే...
నీ చెంపలతడి నే తుడవగ పనికిరానా...
నీ ఎదబరువు పంచుకోగ నే నీదాన్ని కాదా...
....✍️ సిరి....

