నా కన్నుల కౌగిలిలో
నా కన్నుల కౌగిలిలో
నా కన్నుల కౌగిలిలో
ఒదిగిపోయిన నా కలల కావ్యమా
నా కలమున జాలువారే
నా కవితా భావమా
నా భావపు అంతర్లీన అంతరార్ధమా
నా అంతరంగ ఆనందపుఅనురాగమా
నా పదముల క్షయం కానీ అక్షరమా
నా హృది బాధకు మమతలస్వాంతనమా
నను పెనవేసిన నా వలపు వసంతమా
తూరుపు అరుణిమనై నీకై వేచాను
వేచిన వేకువలో వేగుచుక్కవై
నాకై రావా....!!!

