నీ ప్రేమ కోసం
నీ ప్రేమ కోసం
"నా" మనసు నీవే..!!
"నా" మనసులో మమత నీవే..!!
"నా" కనులు నీవే ..!!
"నా"కళ్ళలో కలలు నీవే..!!
"నా" తలపు నీవే..!!
"నే" పడే తపన నీవే..!!
"నా" మాట నీవే..!!
"నే" పాడే పాట నీవే..!!
"నా" గమనం నీవే..!!
"నేను" చేరే గమ్యం నీవే..!!
"నా"కథలో మలుపు నీవే..!!
"నాకు"కనిపించే మార్గం నీవే..!!
"నాతో" ప్రేమగా అల్లుకు పోయిన లతవు నీవే..౹౹
"నా"మనసులో కలత నీవే..!!
"నే" వ్రాసే కవిత నీవే..!!
ఆ కవితకు ప్రేరణ నీవే..!!
"నా" ఉనికి నీవే..!!
"నాలో" ఊహలకు ఊపిరి నీవే..!!
"నా" ఈ హృదయం...!!
ఏదో ఒకరోజు ఆగిపోవచ్చేమో గానీ...!!
ఆగిపోయే చివరి క్షణంలో కూడా...!!
నీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉంటా...!!

