చిత్రశిల్ప
చిత్రశిల్ప
ఆరబోసిన సొగసులు చూడతరమా
ఒలకబోసిన హొయలు మరువగలమా-
చిత్రములోనే చూడ ఆరుదైన అందం!
విచిత్రంగా పులకించె లోలోన డెందం!
చందమామ'కే సొబగులు అద్దినావయ్యా !
ఇంధ్రధనస్సు'కే వర్ణాలు ఎరుకపర్చేవయ్యా!
అలనాటి మేటి చిత్రశిల్పి వడ్డాది పాపయ్యా !
అమరశిల్పివై చిరస్థాయిగా నిలిచినావయ్యా !

